Posts

Showing posts from May, 2021

Telugu Motivation Quotes-25

Image
 Telugu Motivation Quotes-25 కెరటాలు   కాళ్ళదగ్గరకు   వచ్చాయని   సముద్రాన్ని   చులకన   చేయడం   ఎంత   తప్పో   మంచితనాన్ని   తక్కువగా   అంచనా వేయడం   అంతే   తప్పు ❤️❤️❤️❤️ సంబంధాలు   ఎప్పుడూ   మామూలుగా   చంపబడవు  ....  అవి   ఒకరి   నిర్లక్ష్యం  ,  ప్రవర్తన  ,  అహంకారం   పూరిత   వైఖరి   వలన మాత్రమే   చంపబడతాయి  .. ?  ❤️❤️❤️❤️ ఎప్పుడూ   ఇతరుల   తప్పులను   అన్వేషించే   వ్యక్తి   అందమైన   పుష్పాల   పరిమళాలను   వదిలి   పుండు   మీద   వాలే   ఈగలాంటి వాడు ❤️❤️❤️❤️

Telugu Motivation Quotes Day-24

Image
 Telugu Motivation Quotes Day-24 ఈ   లోకంలో   సమాధానం   లేని   ప్రశ్న   ఉండదు  ....  పరిష్కారం   లేని   సమస్య   ఉండదు  .....  ప్రశ్నకు   సమాధానంకు   నీ   ఆలోచన విధానమే   మార్గం  ....  ఆలోచించు  ..... ❤️❤️❤️ జీవితంలో   ఏది   ఎప్పుడు   రావాలో   అప్పుడే   వస్తుంది  .  ఏది   ఎంత   కాలం   నీతో   ఉండాలో   అంతవరకే   ఉంటుంది  .  ఏది ఎప్పుడు   వదిలిపోవాలో   అప్పుడే   పోతుంది  .  ఇందులో   దేన్నీ   నువ్వు   ఆపలేవు  .  నీ   చేతిలో   ఉన్నది   ఒక్కటే   ఉన్నంత   వరకు నీతో   ఉన్న   వారి   విలువ   తెలుసుకొని   జీవించడమే  . ! ❤️❤️❤️ వంద   మంది   వైద్యులు   వెంట   ఉన్నా  ..  పరలోక   ప్రయాణం   ఆపలేరని   తెలుసుకో  .  కాబట్టి   బ్రతికి   ఉన్నప్పుడే   మంచి   చె...

Telugu Motivation Quotes Day-23

Image
 Telugu Motivation Quotes Day-23 సాధ్యం   కాదన్న   భావన  ....  మనసులోనుంచి   తొలగడమే  ...  విజయపధంలో   తొలి   అడుగు ❤️❤️❤️❤️ ఉన్నత   లక్ష్యాన్ని   సాధించే   క్రమంలో  ,  తాత్కాలిక   ఆనందాలను   త్యాగం   చేయవలసిందే  . ❤️❤️❤️❤️ '  పరిస్థితులు   ఎంత   దారుణంగానైన   ఉండని  ;  నేను   అవకాశాలను   సృష్టించుకుంటా  ' ❤️❤️❤️❤️

Telugu Motivation Quotes Day-22

Image
 Telugu Motivation Quotes Day-22 నీకు   ఎప్పుడు   ఏది   దక్కాలో   దేవుడు   నిర్ణయం   తీసుకుంటాడు   అందుకే   నువ్వు   కోరిందల్లా   దక్కలేదని   దేవుడిని నిందించకు   ఒకటి   దక్కలేదంటే   అంతకంటే   మంచిది   ఆ   దేవుడు   నీకు   సిద్ధం   చేసే   ఉంటాడు ❤️❤️❤️ పోరాడాలనుకుంటే   నీతో   నువ్వు   పోరాడు  ....  గెలవాలనుకుంటే   ముందు   నీపై   నువు   గెలువు  ...  నిన్ను   నువు   గెలిస్తే ప్రపంచాన్ని   గెలిచినట్టే ❤️❤️❤️ దెబ్బలు   తిన్న   రాయి   విగ్రహంగా   మారుతుంది  .  కాని   దెబ్బలు   కొట్టిన   సుత్తె   ఎప్పటికీ   సుత్తిలాగే   ఉంటుంది  ...  ఎదురుదెబ్బలు   తిన్నవాడు   నొప్పి   విలువ   తెలిసుకొన్నవాడు   మహానీయుడు   అవుతాడు  .  ఇతరులను   ఇబ్బంది   పెట్టేవాడు ఎప్పటికీ   ఉన్న   దగ్గరే   ఉంటాడు ...

Telugu motivation Quotes Day-21

Image
 Telugu motivation Quotes Day-21 గొంతు   పెంచడం   కాదు   నీ   మాట   విలువ   పెంచుకో  .  వాన   చినుకులకే   తప్ప   ఉరుములకు   పంటలు   పండవు  . ❤️❤️❤️ నిజాయతీగా   ఉండేవారు   ఎప్పుడు   పొగరుగానే   ఉంటారు   ఎందుకంటే   వాళ్లకు   నటించటం   తెలియదు   ఆత్మ   గౌరవంతో జీవించటం   తప్ప   వాళ్ళు   ఎవ్వరికి   నచ్చరు   నచ్చితే   వదులుకోలేరు   వారి   బలము   అదే   బలహీనత   కుడా   అదే ❤️❤️❤️ సంపాదిస్తున్నంత   కాలం   అందరికీ   మనం   ఆత్మీయులమే  ..  ఒక్కసారి   సంపాదన   ఆగిపోతే   సొంత   ఇంటో   కూడా   పరాయి వారం   అవుతాం ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-20

Image
 Telugu Motivation Quotes Day-20 నీ   గురించి   ఆలోచించు   బలపడతావు  ..  పక్క   వారి   గురించి   ఆలోచించు   బలహీనపడతావు  ..  ఇదే   నేటి   మన   స్థితి  ... !! ❤️❤️❤️ ఇషాలు   మారుతూ   ఉంటాయి  .  కానీ   ప్రేమ   మారకూడదు  .  కష్టాలు   వస్తూ   ఉంటాయి  .  కానీ   నమ్మకాన్ని   కోల్పోకూడదు  .  మాటలు   మారుతూ   ఉంటాయి  .  కానీ   ఇచ్చిన   మాట   మరవకూడదు  . ❤️❤️❤️ ఓటమి   ఒంటరితనం   ఈరెండు   జీవితం   లో   చాల   నేర్పిస్తాయి   ఒకటి   ఎలా   గెలవాలి   నేర్పిస్తే   ఇంకోటి   ఎవరిని   నమ్మాలో   ఎలా బ్రతకాలో   నేర్పిస్తుంది ❤️❤️❤️

Telugu motivation Quotes Day-19

Image
 Telugu motivation Quotes Day-19 అదృష్టం   కోసం   ఎదురుచూడడం   కష్టం  ....  అవకాశం   సృష్టించుకోవడం   సులభం  !!! ❤️❤️❤️ పని   చెయ్యాలనుకునే   వారికి   దారి   దొరుకుతుంది  .  చెయ్యొద్దనుకునే   వారికి   సాకు   దొరుకుతుంది  . ❤️❤️❤️ ఎదురుదెబ్బ   తగిలినప్పుడు   తొందరపడకు   కాసేపు   ఆగి   ఆలోచించు   జీవితం   నీకేదో   నేర్పడానికి   ప్రయత్నిస్తోందని   గ్రహించు ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-18

Image
 Telugu Motivation Quotes Day-18 యుద్ధం   తప్పదంటే   అరచేయి   కూడా   ఆయుధమౌతుంది  .  వద్దనుకుంటే   గొడ్డలి   కూడా   కట్టెలు   కొట్టుకుంటుంది  .  నీ సంకల్పబలం   ఒక్కటే   నిజం  .  మిగిలినదంతా   కల్పితం  .. ❤️❤️❤️ ఎదుటి   వాడు   మంచివాడో  ,  చెడ్డవాడో   అని   వేలుపెట్టి   చూపించే   హక్కు   ఎవరికి   లేదు   ఎవరి   జీవితం   వారిది   వచ్చితే మాట్లాడు  ..  లేకపోతే   వదిలేయ్ ❤️❤️❤️❤️ పైకి   కనిపించే   అహంకారం   కన్నా   లోపల   ఉండే   గుణం   ముఖ్యం  ....  విషం   నిండిన   బంగారు   పాత్ర   కన్నా   తేనేతో   నిండిన మట్టికుండ   ఎంతో  ....  విలువైనది  . ❤️❤️❤️ If  war is not there, even the palm will become a weapon. If you don't want to, even the axe will hit you. Your determination is the only truth. Everything else is fiction...

Telugu Motivation Quotes Day-16

Image
 Telugu Motivation Quotes Day-16 వందలమంది   శత్రువులు   కన్నా   ఒక   నమ్మక   ద్రోహి   చాలా   ప్రమాదకారి   నీ   మంచి   కోరుకునే   వాళ్ళను   దూరం   చేసుకోకు   నీ చేదు   కోరుకునే   వాళ్ళను   నీ   దగ్గర   రానియ్యకు   స్వార్థంతో   నిన్ను   పొగిడేవాళ్ళను   ఎప్పటికి   నమ్మకు ❤️❤️❤️ జీవితం   ఒక   యుద్ధభూమి  .  పోరాడితే   గెలిచే   అవకాశం   ఉంటుంది  .  ఊరికే   నిల్చుంటే   ఓటమి   తప్పదు  . ❤️❤️🐅 మంచి   కోసం   చేసే   పోరాటంలో   ఓడిపోయినా   అది   గెలుపే   అవుతంది  .  ❤️❤️❤️

Telugu Motivation Quotes-15

Image
 Telugu Motivation Quotes-15 సాధించాలనే   సంకల్పం   బలంగా   ఉంటే  ..  విశ్వం   మొత్తం   మనకనుకూలంగా   మారి   మనకు   సహకరిస్తుంది  !!!  ❤️❤️❤️ వంద   బిందెలతో   నీళ్ళు   పోసినంత   మత్రాన   చెట్టు   అమాంతం   కాయలు   కాయదు  .  అలాగే   మనం   ఎక్కువ   కష్టపడుతున్నాం కదాని   పనులు   క్షణాలలో   పూర్తయిపోవు  .  దేనికైనా   సమయం   రావాలి  ,  సహనం   కావాలి  ... ! ❤️❤️❤️ నిజాయితీ   అనేది   ఇతరులు   గమనిస్తున్నప్పుడు   మీరు   కనబరిచే   ప్రవర్తన   కాదు  ...  అది   మీలో   మీరు   ఉండే   విధానం  .... ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-14

Image
తప్పు   చేసి   తమదే   గెలుపుని   వాదించే   వారికి   ఎదురు   చెప్పకండి   నిజానికి   ఆ   వాదనలో   న్యాయం   లేదని   వాళ్ళకి   తెలుసు  అహం   అడ్డుగా   ఉండటం   వల్ల   ఒప్పుకోరు ❤️❤️❤️ “  తేనెటీగ   మకరందాన్ని   గ్రహించేటప్పుడు   ఎంతలా   అస్వాదిస్తూ   గ్రహిస్తుందో  ,  మనం   చేసే   పనిని   కూడా   ఆ   విధంగా అస్వాదిస్తూ   చేస్తే   తప్పకుండా   మంచి   ఫలితాలు   ఉంటాయి  ” ❤️❤️❤️ ఎవరి   వయస్సుకు   తగ్గట్టు   వారి   ఆలోచనలు  ,  ప్రవర్తన   ఉంటేనే   ఆ   వ్యక్తికి   గౌరవం   ఉంటుంది  .. ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-13

Image
 Telugu Motivation Quotes  జీవితం   బాగుండాలంటే  ,  పేరులో   అక్షరాలు   మార్చుకోమనీ  ,  అంకెలు   మార్చుకోమనీ  ,  ఇల్లు   మార్చమనీ  ,  ఇలవేలుపుని మార్చమనీ   చెబుతారు  ..  కానీ   బుద్ధి   మార్చుకోమని   ఎవ్వరూ   చెప్పరు  .. ❤️❤️❤️ ఏళ్ల   తరబడి   నీళ్లలోనే   ఉన్న   రాయి   మెత్తబడవు   ఎన్ని   కష్టాలు   ధీరుడు   ఆత్మవిశ్వాసం   కోల్పోడు  . ❤️❤️❤️ ఎక్కడ   వెలుగు   వుంటుందో   అక్కడ   నీడ   వుంటుంది  ,  ఎక్కడ   కష్టాలు   వుంటాయో   అక్కడ   సుఖాలు   వుంటాయి  . ❤️❤️❤️