Telugu Motivation Quotes-25

 Telugu Motivation Quotes-25


కెరటాలు కాళ్ళదగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనావేయడం అంతే తప్పు

❤️❤️❤️❤️

సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు .... అవి ఒకరి నిర్లక్ష్యం , ప్రవర్తన , అహంకారం పూరిత వైఖరి వలనమాత్రమే చంపబడతాయి .. ? 

❤️❤️❤️❤️

ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలే ఈగలాంటివాడు

❤️❤️❤️❤️





Comments

Popular posts from this blog

StyleStone Women's Chiffon Tie up Rainbow Print Maxi Dress

Telugu motivation Quotes Day-12

Best Telugu Quito’s