Telugu Motivation Quotes Day-24
Telugu Motivation Quotes Day-24
ఈ లోకంలో సమాధానం లేని ప్రశ్న ఉండదు .... పరిష్కారం లేని సమస్య ఉండదు ..... ప్రశ్నకు సమాధానంకు నీ ఆలోచనవిధానమే మార్గం .... ఆలోచించు .....
❤️❤️❤️
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది . ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది . ఏదిఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది . ఇందులో దేన్నీ నువ్వు ఆపలేవు . నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకునీతో ఉన్న వారి విలువ తెలుసుకొని జీవించడమే . !
❤️❤️❤️
వంద మంది వైద్యులు వెంట ఉన్నా .. పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో . కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మంచి చెయ్యి
❤️❤️❤️
Comments
Post a Comment