Best Telugu Quito’s ఎంత కష్టపడుతున్నావో చెప్పకు , ఎంత పని పూర్తి అయిందో చెప్పు . ❤️❤️❤️ ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడం కష్టం . ❤️❤️❤️ మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టొచ్చు కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు . ❤️❤️❤️ My official website http://www.msktutorials.com/
Telugu motivation Quotes Day-12 నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం .. ❤️❤️❤️ మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే ... సగం పని పూర్తైపోయినట్లే . ❤️❤️❤️ నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది .. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది ... !!! చివరికి నాకర్థమయింది స్వశక్తికి మించిన ఆస్తి లేదని !! ❤️❤️❤️🐅
Comments
Post a Comment