Telugu motivation Quotes Day-12
Telugu motivation Quotes Day-12
నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం ..
❤️❤️❤️
మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే ... సగం పని పూర్తైపోయినట్లే .
❤️❤️❤️
నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది .. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసివచ్చేది ... !!! చివరికి నాకర్థమయింది స్వశక్తికి మించిన ఆస్తి లేదని !!
❤️❤️❤️🐅
Comments
Post a Comment