Best Telugu Quito’s

 Best Telugu Quito’s 

ఎంత కష్టపడుతున్నావో చెప్పకు , ఎంత పని పూర్తి అయిందో చెప్పు .

❤️❤️❤️

ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడం కష్టం .

❤️❤️❤️

మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టొచ్చు కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు .

❤️❤️❤️



My official website 

http://www.msktutorials.com/

Comments

Popular posts from this blog

Telugu Motivation Quotes Day-20

Telugu Motivation Quotes Day-18