Telugu motivation Quotes Day-12
Telugu motivation Quotes Day-12 నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం .. ❤️❤️❤️ మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే ... సగం పని పూర్తైపోయినట్లే . ❤️❤️❤️ నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది .. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది ... !!! చివరికి నాకర్థమయింది స్వశక్తికి మించిన ఆస్తి లేదని !! ❤️❤️❤️🐅



Comments
Post a Comment