Telugu Motivation Quotes Day-16

 Telugu Motivation Quotes Day-16

వందలమంది శత్రువులు కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీచేదు కోరుకునే వాళ్ళను నీ దగ్గర రానియ్యకు స్వార్థంతో నిన్ను పొగిడేవాళ్ళను ఎప్పటికి నమ్మకు

❤️❤️❤️

జీవితం ఒక యుద్ధభూమి . పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది . ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు .

❤️❤️🐅

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతంది . 

❤️❤️❤️





Comments

Popular posts from this blog

Telugu Motivation Quotes Day-20

Best Telugu Quito’s

Telugu Motivation Quotes Day-18