Telugu Motivation Quotes Day-20

 Telugu Motivation Quotes Day-20


నీ గురించి ఆలోచించు బలపడతావు .. పక్క వారి గురించి ఆలోచించు బలహీనపడతావు .. ఇదే నేటి మన స్థితి ... !!

❤️❤️❤️

ఇషాలు మారుతూ ఉంటాయి . కానీ ప్రేమ మారకూడదు . కష్టాలు వస్తూ ఉంటాయి . కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు . మాటలు మారుతూ ఉంటాయి . కానీ ఇచ్చిన మాట మరవకూడదు .

❤️❤️❤️

ఓటమి ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలాబ్రతకాలో నేర్పిస్తుంది

❤️❤️❤️





Comments

Popular posts from this blog

Best Telugu Quito’s

Telugu Motivation Quotes Day-18