Telugu Motivation Quotes Day-22

 Telugu Motivation Quotes Day-22


నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడినినిందించకు ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది  దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు

❤️❤️❤️

పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు .... గెలవాలనుకుంటే ముందు నీపై నువు గెలువు ... నిన్ను నువు గెలిస్తేప్రపంచాన్ని గెలిచినట్టే

❤️❤️❤️

దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది . కాని దెబ్బలు కొట్టిన సుత్తె ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ... ఎదురుదెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసుకొన్నవాడు మహానీయుడు అవుతాడు . ఇతరులను ఇబ్బంది పెట్టేవాడుఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు ... !!

❤️❤️❤️





Comments

Popular posts from this blog

Telugu Motivation Quotes Day-20

Best Telugu Quito’s

Telugu Motivation Quotes Day-18