Telugu Motivation Quotes Day-20
Telugu Motivation Quotes Day-20 నీ గురించి ఆలోచించు బలపడతావు .. పక్క వారి గురించి ఆలోచించు బలహీనపడతావు .. ఇదే నేటి మన స్థితి ... !! ❤️❤️❤️ ఇషాలు మారుతూ ఉంటాయి . కానీ ప్రేమ మారకూడదు . కష్టాలు వస్తూ ఉంటాయి . కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు . మాటలు మారుతూ ఉంటాయి . కానీ ఇచ్చిన మాట మరవకూడదు . ❤️❤️❤️ ఓటమి ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ❤️❤️❤️
Comments
Post a Comment