Telugu Motivation Quotes-15
Telugu Motivation Quotes-15
సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే .. విశ్వం మొత్తం మనకనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది !!!
❤️❤️❤️
వంద బిందెలతో నీళ్ళు పోసినంత మత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు . అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాంకదాని పనులు క్షణాలలో పూర్తయిపోవు . దేనికైనా సమయం రావాలి , సహనం కావాలి ... !
❤️❤️❤️
నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు ... అది మీలో మీరు ఉండే విధానం ....
❤️❤️❤️
Comments
Post a Comment