Telugu motivation Quotes Day-21
Telugu motivation Quotes Day-21
గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో . వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు .
❤️❤️❤️
నిజాయతీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించటం తెలియదు ఆత్మ గౌరవంతోజీవించటం తప్ప వాళ్ళు ఎవ్వరికి నచ్చరు నచ్చితే వదులుకోలేరు వారి బలము అదే బలహీనత కుడా అదే
❤️❤️❤️
సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే .. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంటో కూడా పరాయివారం అవుతాం
❤️❤️❤️
Comments
Post a Comment