Telugu Motivation Quotes Day-13
Telugu Motivation Quotes
జీవితం బాగుండాలంటే , పేరులో అక్షరాలు మార్చుకోమనీ , అంకెలు మార్చుకోమనీ , ఇల్లు మార్చమనీ , ఇలవేలుపునిమార్చమనీ చెబుతారు .. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు ..
❤️❤️❤️
ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడవు ఎన్ని కష్టాలు ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు .
❤️❤️❤️
ఎక్కడ వెలుగు వుంటుందో అక్కడ నీడ వుంటుంది , ఎక్కడ కష్టాలు వుంటాయో అక్కడ సుఖాలు వుంటాయి .
❤️❤️❤️
Comments
Post a Comment