Telugu Motivation Quotes Day-14
తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు
❤️❤️❤️
“ తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా అస్వాదిస్తూ గ్రహిస్తుందో , మనం చేసే పనిని కూడా ఆ విధంగాఅస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ”
❤️❤️❤️
ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు , ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది ..
❤️❤️❤️
Comments
Post a Comment