Telugu Motivation Quotes Day-28
Telugu Motivation Quotes Day-28 మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా , దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు , అప్పుడు మట్టిని చూడరు , మీ ఇష్టదైవాన్నే చూస్తారు , అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి , చెడును కాదు . ❤️❤️❤️ సమస్యను తీర్చమని అడిగేదానికంటే , ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం మిన్న ... ❤️❤️❤️ వినే ఓపికలేని వాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు .. !! చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు .. !! ❤️❤️❤️