Telugu Motivation Quotes Day-27
Telugu Motivation Quotes Day-27
డబ్బు ఎవరికోసమైన ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చెయ్యాలి
❤️❤️❤️
జీవితంలో ఎప్పుడు కూడా ఇద్దరు మనుషుల్ని గౌరవించడం మర్చిపోవద్దు , మిమ్మల్ని ఈ ప్రపంచం లోకి తీసుకువచ్చినమీ అమ్మ , మీ కోసం తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన మీ భార్య .
❤️❤️❤️
నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు .. ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు .. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడుఓడిపోడు . పరిష్కారానికి ప్రయత్నించనివాడు మాత్రమే ఓడిపోతాడు
❤️❤️❤️
Comments
Post a Comment