Telugu Motivation Quotes Day-26

 Telugu Motivation Quotes Day-26

ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు .. నువ్వు వారిలా ఉంటే ... నీకంటూ సొంత జీవితం ఏముంటుంది

❤️❤️❤️

గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు ... కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు అందరికీనచ్చే విధంగా !!! పని చేయాలనుకోవడం

❤️❤️❤️

మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే .. ! జీవితంలో వాళ్ళు సాధిచలేనిది మనమేదో సాధించామని అర్థం 

Never Give Up

❤️❤️❤️





Comments

Popular posts from this blog

Telugu Motivation Quotes Day-20

Best Telugu Quito’s

Telugu Motivation Quotes Day-18