Telugu Quotos
Telugu Quotes
గెలవకపోవడం ఓటమి కాదు . మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి .
దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో ... అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది . ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నాడులు నీకు భయపడుతుంది .. !!
తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు
" జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనని మనం తెలుసుకోవటం ... ఇంకా గొప్ప విషయమేమిటంటే మనం - తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందటం ...
Comments
Post a Comment