Telugu Quito’s
Telugu Quito’s
- మితి మీరిన నమ్మకం చాలా ప్రమాదం .. నమ్మకం ఎంత బలపడితే ... నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది ...
- ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి . అంతా మనవాళ్ళే అనుకుని మంచికోసం ఏదైనా చేస్తే చివరికిమనమే చెడ్డవాళ్ళం అవుతాము .
- యుద్ధంలోనూ , ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి
- ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు .. నువ్వు వారిలా ఉంటే ... నీకంటూ సొంత జీవితం ఏముంటుంది
- అబద్దం చెప్పడం శాపంలాంటిది , ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది . నిజాయితీ వరంలాంటిది అది మనలో ఎదుర్కోనే ధోరణి పెంచుతుంది .
Comments
Post a Comment