Telugu Quito’s

 Telugu Quito’s 



  • “ అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే  ప్రపంచంలో నీ అంత బలమయిన వాడు వేరొకరు లేరు ”
  • ఇది బాగా గుర్తు పెట్టుకో  లోకం ఎప్పుడైనా సరే , మంచివాడ్ని ఎప్పుడు " మంచివాడు " అని అనదు , మంచివాడిగానటించేవాడినే మాత్రమే “ వీడు చాలా మంచివాడు " అని అంటుంది . మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు
  • ముందున్న కాలికి గర్వం లేదు , వెనుకున్న కాలికి అవమానం లేదు , ఎందుకంటే  రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలుతమ స్థానం మారడానికని .... !
  • క్రమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు . కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది .
  • ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు , ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం .

Comments

Popular posts from this blog

StyleStone Women's Chiffon Tie up Rainbow Print Maxi Dress

Best Telugu Quito’s

Telugu motivation Quotes Day-12