Telugu motivation Quotes Day-9

 Telugu motivation Quotes Day-9

నువ్వు యుద్ధం గెలిచేంత వరకు  శబ్దం చేయకు , ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది .

❤️❤️❤️❤️


జ్ఞానం పెరిగే కొద్దీ మాటలు తగ్గిపోతాయి ! గుర్తుంచుకోండి !

❤️❤️❤️❤️

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు .

❤️❤️❤️❤️





Comments

Popular posts from this blog

StyleStone Women's Chiffon Tie up Rainbow Print Maxi Dress

Best Telugu Quito’s

Telugu motivation Quotes Day-12