Telugu motivation Quotes day-11
Telugu Motivation Quotes Day-11
సమాజాన్ని ముందుకి తీసుకువెళ్లాలి అంటే కాళ్ళని కాదు చేతులు పట్టుకొని లాగండి .
❤️❤️❤️
పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు , సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండు , అధికారం లో ఉన్నప్పుడువినయంగా ఉండు , కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు .
❤️❤️❤️
ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి . ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలోఎలా బ్రతకాలో నేర్పిస్తుంది .
❤️❤️❤️



Comments
Post a Comment