Telugu motivation Quotes Day-10
Telugu motivation Quotes Day-10
ఒక మనిషికి ఉంటే కోపం అదే ఒక గుంపుకి ఉంటే ఉద్యమం .
❤️❤️❤️
అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు , అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులుండరు , అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు .
❤️❤️❤️
విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది .
❤️❤️❤️



Comments
Post a Comment