Telugu motivation Quito’s
Telugu motivation Quito’s
ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని మార్చాలి అని గాని ప్రయత్నించకండి . మీరేమారండి ... కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాంగానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా ... !!
గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు .. !!
ఓటమి ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలాబ్రతకాలో నేర్పిస్తుంది
Comments
Post a Comment