Telugu motivation Quito’s
Telugu motivation Quito’s
' అబద్దం ' దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది . " నిజం " రోజు చస్తూ ఏదో ఓ రోజు బ్రతికి భవిష్యత్ కి చరిత్ర గా మారినిత్యం బ్రతుకుతుంది ...
అనంత శక్తి అంతా మీలోనే ఉంది . మీరు ఏమైనా చెయ్యగలరు . అన్నీ చెయ్యగలరు . దీన్ని నమ్మండి . మీరుబలహీనులని భావించకండి . ధీరులై లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి .
“ బాహ్య రూపం చూసి దేనిని అంచనా వేయలేము . ఒక చిన్న ముళ్ళు చాలు పాదంలో విరిగితే అది కలిగించే నొప్పి ఎంతపెద్ద మినిషినైనా భాదిస్తాది . ”
ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం ... లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం ... నిజానిజాలు తెలుసుకొనేలోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం ..
దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్దతి . చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు , ప్రయత్నించే విధానం
Comments
Post a Comment