Telugu motivation Quito’s

 Telugu motivation Quito’s 

  • మన అందరికి రెండు జీవితాలు ఉంటాయి . కానీ మనకి ఒక జీవితమే ఉంది అని గుర్తించినప్పుడే రెండవదిమొదలవుతుంది .


  • రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి , లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు .


  • ఏదైనా సాధించడానికి మీరు చాలా చిన్నవారు అన్న భావన మీకు కలిగితే , వెళ్లి దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి .


  • పుట్టడం ఒక్క క్షణం , మరణం ఒక్క క్షణం కానీ  క్షణాల మధ్యలో జీవితమే నరకపూరితమైన స్వర్గం .



మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడో అశ్రద్ధ చెయ్యకండి ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది - ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొనిరంగురాళ్ళ కై వెతుకుతున్నామని



Comments

Popular posts from this blog

StyleStone Women's Chiffon Tie up Rainbow Print Maxi Dress

Best Telugu Quito’s

Telugu motivation Quotes Day-12