Telugu motivation Quito’s Day-8
Telugu motivation Quito’s Day-8
నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధ పడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు !!
❤️❤️❤️❤️
గొడుగు వర్షాన్ని ఆపలేదు .. కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది .. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకొని రాదు... కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది .
❤️❤️❤️❤️
విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది .. కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది !!! అందుకే పరిష్కారంలేని సమస్య గురించి చింతించకు .... పరిష్కారం ఉన్న సమస్యను వదలకు !! ”
❤️❤️❤️❤️
For more information



Comments
Post a Comment