Telugu Quotos
Telugu Quotes
ఆకలి గొప్పదా . ఆలోచన గొప్పదా .. అంటే ..
ఆకలి ఆవసారన్ని చూపిస్తుంది ..
ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది ...
తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయేవారే ఎక్కువ . కానీ ... మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారు . చా..లా..తక్కువ .
ఆలోచనలు అంటువ్యాధి లాంటివి .. మీరు నెగటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి .. పాసిటివ్ గా ఆలోచించడం మొదలుపెడితే పాసిటివ్ ఆలోచనలే వస్తాయి .
ఈ రోజుల్లో నటించేవాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యదార్ధంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు అందుకే అన్నారు .. యదార్ధవాది లోకవిరోధి
“ అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు , వాళ్ళు చీకట్లో ఉన్నపుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు . "
Comments
Post a Comment