Telugu Inspiration Quotes

 Telugu Inspiration Quotes

పిరికి వాడికి రాత్రంటే భయం ఒంటరితనానికి చీకటంటే , భయం మంచివాడికి మనుషులంటే భయం మనసున్నవాడికి లోకమంటే భయం .. !!
ఏ మంచిని , ఏ నమ్మకాన్ని , ఏ స్నేహాన్ని ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో ... అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి .
" కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు .. అంత కంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో .. దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది .

" జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనని మనం తెలుసుకోవటం ... ఇంకా గొప్ప విషయమేమిటంటే మనం - తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందటం ...

Comments

Popular posts from this blog

Telugu Motivation Quotes Day-20

Best Telugu Quito’s

Telugu Motivation Quotes Day-18