Best Telugu Quito’s ఎంత కష్టపడుతున్నావో చెప్పకు , ఎంత పని పూర్తి అయిందో చెప్పు . ❤️❤️❤️ ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడం కష్టం . ❤️❤️❤️ మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టొచ్చు కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు . ❤️❤️❤️ My official website http://www.msktutorials.com/
Telugu Motivation Quotes Day-24 ఈ లోకంలో సమాధానం లేని ప్రశ్న ఉండదు .... పరిష్కారం లేని సమస్య ఉండదు ..... ప్రశ్నకు సమాధానంకు నీ ఆలోచన విధానమే మార్గం .... ఆలోచించు ..... ❤️❤️❤️ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది . ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది . ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది . ఇందులో దేన్నీ నువ్వు ఆపలేవు . నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని జీవించడమే . ! ❤️❤️❤️ వంద మంది వైద్యులు వెంట ఉన్నా .. పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో . కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మంచి చె...
Telugu Motivation Quotes Day-23 సాధ్యం కాదన్న భావన .... మనసులోనుంచి తొలగడమే ... విజయపధంలో తొలి అడుగు ❤️❤️❤️❤️ ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో , తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే . ❤️❤️❤️❤️ ' పరిస్థితులు ఎంత దారుణంగానైన ఉండని ; నేను అవకాశాలను సృష్టించుకుంటా ' ❤️❤️❤️❤️
Comments
Post a Comment