Telugu Motivation Quotes Day-18 యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధమౌతుంది . వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది . నీ సంకల్పబలం ఒక్కటే నిజం . మిగిలినదంతా కల్పితం .. ❤️❤️❤️ ఎదుటి వాడు మంచివాడో , చెడ్డవాడో అని వేలుపెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు ఎవరి జీవితం వారిది వచ్చితే మాట్లాడు .. లేకపోతే వదిలేయ్ ❤️❤️❤️❤️ పైకి కనిపించే అహంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం .... విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనేతో నిండిన మట్టికుండ ఎంతో .... విలువైనది . ❤️❤️❤️ If war is not there, even the palm will become a weapon. If you don't want to, even the axe will hit you. Your determination is the only truth. Everything else is fiction...
Comments
Post a Comment