Posts

Showing posts from June, 2021

Telugu Motivation Quotes Day-28

Image
Telugu Motivation Quotes Day-28   మట్టిలో   ఎన్ని   మలిన   పదార్థాలున్నా  ,  దానితో   విగ్రహాలు   చేసినప్పుడు   వాటిని   పూజిస్తారు  ,  అప్పుడు   మట్టిని   చూడరు  ,  మీ ఇష్టదైవాన్నే   చూస్తారు  ,  అట్లే   ప్రతి   మనిషిలో   మంచిని   మాత్రమే   చూడండి  ,  చెడును   కాదు  . ❤️❤️❤️ సమస్యను   తీర్చమని   అడిగేదానికంటే  ,  ఆ   సమస్యను   ఎదుర్కొనే   శక్తిని   ప్రసాదించమని   వేడుకోవడం   మిన్న  ... ❤️❤️❤️ వినే   ఓపికలేని   వాడు   ఎప్పటికీ   అజ్ఞానిగానే   మిగిలిపోతాడు  .. !!  చెప్పే   ధైర్యం   లేనివాడు   ఎప్పటికీ   పిరికివాడిగానే ఉండిపోతాడు  .. !! ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-27

Image
 Telugu Motivation Quotes Day-27 డబ్బు   ఎవరికోసమైన   ఖర్చు   చేయొచ్చు   కానీ   సమయాన్ని   మాత్రం   అర్హత   గలవారి   కోసమే   ఖర్చు   చెయ్యాలి ❤️❤️❤️ జీవితంలో   ఎప్పుడు   కూడా   ఇద్దరు   మనుషుల్ని   గౌరవించడం   మర్చిపోవద్దు  ,  మిమ్మల్ని   ఈ   ప్రపంచం   లోకి   తీసుకువచ్చిన మీ   అమ్మ  ,  మీ   కోసం   తన   ప్రపంచాన్ని   వదిలేసి   వచ్చిన   మీ   భార్య  . ❤️❤️❤️ నీటిలో   పడ్డ   ప్రతివాడు   చనిపోడు  ..  ఈత   రానివాడు   మాత్రమే   చనిపోతాడు  ..  అలాగే   సమస్యలలో   ఉన్న   ప్రతివాడు ఓడిపోడు  .  పరిష్కారానికి   ప్రయత్నించనివాడు   మాత్రమే   ఓడిపోతాడు ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-26

Image
 Telugu Motivation Quotes Day-26 ఇతరుల   జీవితాలతో   నిన్ను   పోల్చుకోకు  ..  నువ్వు   వారిలా   ఉంటే  ...  నీకంటూ   సొంత   జీవితం   ఏముంటుంది ❤️❤️❤️ గెలిచేందుకు   మార్గాలు   నాకు   తెలియకపోవచ్చు  ...  కానీ   ఓడిపోయేందుకు   గల   కారణాలు   మాత్రం   నాకు   తెలుసు   అందరికీ నచ్చే   విధంగా  !!!  పని   చేయాలనుకోవడం ❤️❤️❤️ మనకు   శత్రువులు   తయారవుతున్నారు   అంటే  .. !  జీవితంలో   వాళ్ళు   సాధిచలేనిది   మనమేదో   సాధించామని   అర్థం   Never Give Up ❤️❤️❤️