Popular posts from this blog
Telugu motivation Quotes Day-21
Telugu motivation Quotes Day-21 గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో . వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు . ❤️❤️❤️ నిజాయతీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించటం తెలియదు ఆత్మ గౌరవంతో జీవించటం తప్ప వాళ్ళు ఎవ్వరికి నచ్చరు నచ్చితే వదులుకోలేరు వారి బలము అదే బలహీనత కుడా అదే ❤️❤️❤️ సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే .. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంటో కూడా పరాయి వారం అవుతాం ❤️❤️❤️
Telugu Motivation Quotes Day-14
తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు ❤️❤️❤️ “ తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా అస్వాదిస్తూ గ్రహిస్తుందో , మనం చేసే పనిని కూడా ఆ విధంగా అస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ” ❤️❤️❤️ ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు , ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది .. ❤️❤️❤️











Comments
Post a Comment