Best Telugu Quito’s ఎంత కష్టపడుతున్నావో చెప్పకు , ఎంత పని పూర్తి అయిందో చెప్పు . ❤️❤️❤️ ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు ఉదాహరణగా నిలవడం కష్టం . ❤️❤️❤️ మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టొచ్చు కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు . ❤️❤️❤️ My official website http://www.msktutorials.com/
Telugu Motivation Quotes Day-23 సాధ్యం కాదన్న భావన .... మనసులోనుంచి తొలగడమే ... విజయపధంలో తొలి అడుగు ❤️❤️❤️❤️ ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో , తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే . ❤️❤️❤️❤️ ' పరిస్థితులు ఎంత దారుణంగానైన ఉండని ; నేను అవకాశాలను సృష్టించుకుంటా ' ❤️❤️❤️❤️
Telugu motivation Quotes Day-21 గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో . వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు . ❤️❤️❤️ నిజాయతీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించటం తెలియదు ఆత్మ గౌరవంతో జీవించటం తప్ప వాళ్ళు ఎవ్వరికి నచ్చరు నచ్చితే వదులుకోలేరు వారి బలము అదే బలహీనత కుడా అదే ❤️❤️❤️ సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే .. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంటో కూడా పరాయి వారం అవుతాం ❤️❤️❤️
Comments
Post a Comment