Posts

Telugu Motivation Quotes-25

Image
 Telugu Motivation Quotes-25 కెరటాలు   కాళ్ళదగ్గరకు   వచ్చాయని   సముద్రాన్ని   చులకన   చేయడం   ఎంత   తప్పో   మంచితనాన్ని   తక్కువగా   అంచనా వేయడం   అంతే   తప్పు ❤️❤️❤️❤️ సంబంధాలు   ఎప్పుడూ   మామూలుగా   చంపబడవు  ....  అవి   ఒకరి   నిర్లక్ష్యం  ,  ప్రవర్తన  ,  అహంకారం   పూరిత   వైఖరి   వలన మాత్రమే   చంపబడతాయి  .. ?  ❤️❤️❤️❤️ ఎప్పుడూ   ఇతరుల   తప్పులను   అన్వేషించే   వ్యక్తి   అందమైన   పుష్పాల   పరిమళాలను   వదిలి   పుండు   మీద   వాలే   ఈగలాంటి వాడు ❤️❤️❤️❤️

Telugu Motivation Quotes Day-24

Image
 Telugu Motivation Quotes Day-24 ఈ   లోకంలో   సమాధానం   లేని   ప్రశ్న   ఉండదు  ....  పరిష్కారం   లేని   సమస్య   ఉండదు  .....  ప్రశ్నకు   సమాధానంకు   నీ   ఆలోచన విధానమే   మార్గం  ....  ఆలోచించు  ..... ❤️❤️❤️ జీవితంలో   ఏది   ఎప్పుడు   రావాలో   అప్పుడే   వస్తుంది  .  ఏది   ఎంత   కాలం   నీతో   ఉండాలో   అంతవరకే   ఉంటుంది  .  ఏది ఎప్పుడు   వదిలిపోవాలో   అప్పుడే   పోతుంది  .  ఇందులో   దేన్నీ   నువ్వు   ఆపలేవు  .  నీ   చేతిలో   ఉన్నది   ఒక్కటే   ఉన్నంత   వరకు నీతో   ఉన్న   వారి   విలువ   తెలుసుకొని   జీవించడమే  . ! ❤️❤️❤️ వంద   మంది   వైద్యులు   వెంట   ఉన్నా  ..  పరలోక   ప్రయాణం   ఆపలేరని   తెలుసుకో  .  కాబట్టి   బ్రతికి   ఉన్నప్పుడే   మంచి   చె...

Telugu Motivation Quotes Day-23

Image
 Telugu Motivation Quotes Day-23 సాధ్యం   కాదన్న   భావన  ....  మనసులోనుంచి   తొలగడమే  ...  విజయపధంలో   తొలి   అడుగు ❤️❤️❤️❤️ ఉన్నత   లక్ష్యాన్ని   సాధించే   క్రమంలో  ,  తాత్కాలిక   ఆనందాలను   త్యాగం   చేయవలసిందే  . ❤️❤️❤️❤️ '  పరిస్థితులు   ఎంత   దారుణంగానైన   ఉండని  ;  నేను   అవకాశాలను   సృష్టించుకుంటా  ' ❤️❤️❤️❤️

Telugu Motivation Quotes Day-22

Image
 Telugu Motivation Quotes Day-22 నీకు   ఎప్పుడు   ఏది   దక్కాలో   దేవుడు   నిర్ణయం   తీసుకుంటాడు   అందుకే   నువ్వు   కోరిందల్లా   దక్కలేదని   దేవుడిని నిందించకు   ఒకటి   దక్కలేదంటే   అంతకంటే   మంచిది   ఆ   దేవుడు   నీకు   సిద్ధం   చేసే   ఉంటాడు ❤️❤️❤️ పోరాడాలనుకుంటే   నీతో   నువ్వు   పోరాడు  ....  గెలవాలనుకుంటే   ముందు   నీపై   నువు   గెలువు  ...  నిన్ను   నువు   గెలిస్తే ప్రపంచాన్ని   గెలిచినట్టే ❤️❤️❤️ దెబ్బలు   తిన్న   రాయి   విగ్రహంగా   మారుతుంది  .  కాని   దెబ్బలు   కొట్టిన   సుత్తె   ఎప్పటికీ   సుత్తిలాగే   ఉంటుంది  ...  ఎదురుదెబ్బలు   తిన్నవాడు   నొప్పి   విలువ   తెలిసుకొన్నవాడు   మహానీయుడు   అవుతాడు  .  ఇతరులను   ఇబ్బంది   పెట్టేవాడు ఎప్పటికీ   ఉన్న   దగ్గరే   ఉంటాడు ...

Telugu motivation Quotes Day-21

Image
 Telugu motivation Quotes Day-21 గొంతు   పెంచడం   కాదు   నీ   మాట   విలువ   పెంచుకో  .  వాన   చినుకులకే   తప్ప   ఉరుములకు   పంటలు   పండవు  . ❤️❤️❤️ నిజాయతీగా   ఉండేవారు   ఎప్పుడు   పొగరుగానే   ఉంటారు   ఎందుకంటే   వాళ్లకు   నటించటం   తెలియదు   ఆత్మ   గౌరవంతో జీవించటం   తప్ప   వాళ్ళు   ఎవ్వరికి   నచ్చరు   నచ్చితే   వదులుకోలేరు   వారి   బలము   అదే   బలహీనత   కుడా   అదే ❤️❤️❤️ సంపాదిస్తున్నంత   కాలం   అందరికీ   మనం   ఆత్మీయులమే  ..  ఒక్కసారి   సంపాదన   ఆగిపోతే   సొంత   ఇంటో   కూడా   పరాయి వారం   అవుతాం ❤️❤️❤️

Telugu Motivation Quotes Day-20

Image
 Telugu Motivation Quotes Day-20 నీ   గురించి   ఆలోచించు   బలపడతావు  ..  పక్క   వారి   గురించి   ఆలోచించు   బలహీనపడతావు  ..  ఇదే   నేటి   మన   స్థితి  ... !! ❤️❤️❤️ ఇషాలు   మారుతూ   ఉంటాయి  .  కానీ   ప్రేమ   మారకూడదు  .  కష్టాలు   వస్తూ   ఉంటాయి  .  కానీ   నమ్మకాన్ని   కోల్పోకూడదు  .  మాటలు   మారుతూ   ఉంటాయి  .  కానీ   ఇచ్చిన   మాట   మరవకూడదు  . ❤️❤️❤️ ఓటమి   ఒంటరితనం   ఈరెండు   జీవితం   లో   చాల   నేర్పిస్తాయి   ఒకటి   ఎలా   గెలవాలి   నేర్పిస్తే   ఇంకోటి   ఎవరిని   నమ్మాలో   ఎలా బ్రతకాలో   నేర్పిస్తుంది ❤️❤️❤️

Telugu motivation Quotes Day-19

Image
 Telugu motivation Quotes Day-19 అదృష్టం   కోసం   ఎదురుచూడడం   కష్టం  ....  అవకాశం   సృష్టించుకోవడం   సులభం  !!! ❤️❤️❤️ పని   చెయ్యాలనుకునే   వారికి   దారి   దొరుకుతుంది  .  చెయ్యొద్దనుకునే   వారికి   సాకు   దొరుకుతుంది  . ❤️❤️❤️ ఎదురుదెబ్బ   తగిలినప్పుడు   తొందరపడకు   కాసేపు   ఆగి   ఆలోచించు   జీవితం   నీకేదో   నేర్పడానికి   ప్రయత్నిస్తోందని   గ్రహించు ❤️❤️❤️